ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన శ్రీమతి బెల్లం రాధిక కి ఘన అభినందనలు.     పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో హార్టికల్చర్ అధికారిణిగా విశిష్ట సేవలు అందిస్తూ నగర సుందరీకరణ, పచ్చదనం అభివృద్ధికి విశేష కృషి చేసిన శ్రీమతి బెల్లం రాధిక ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ( ఎఫ్ డి ఓ )గా పదోన్నతి పొందిన సందర్భంగా. హాస్టల్ వెల్ఫేర్ ఫోరం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు...