కేజ్రీవాల్,జగన్ ,విజయ్ వీరోచిత విజయాల వెనుక పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ఆయా సమయాల్లో ఎన్ని వత్తిళ్లు బెదిరింపులు వచ్చినా .. అదరక బెదరక అధికార ప్రతిపక్షాలను ఒకే రీతిలో ఎండకట్టడం తో ప్రత్యామ్నాయంగా ప్రజలు పట్టం కట్టారు వీళ్ళను (2009 లో లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ పార్టీ పెట్టినా ఎన్నికల్లో బాబు పట్ల కొంచెం సాఫ్ట్ గ ఉండడం తో లోక్ సత్తాకు ఓటు...