ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ని గ్రామాలలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ పనులు పట్టించుకోని అధికారులు ప్రశ్నించిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు డప్పు రాజు   పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామంలో గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పడి నుండి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే డ్రైనేజీ లైన్లు మురికి కాలువలు క్లీన్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు శానిటేషన్ పనులు...