ఆకలేస్తోందని పిలిపించి.. అమ్మనే అతి కిరాతకంగా చంపిన 16 ఏళ్ల కొడుకు పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో విజయనగరం జిల్లా రాజాంకు చెందిన ముంజేటి సతీష్, స్పందన(34) దంపతులుల‌కు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. పాఠశాలలో ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడని స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది..   దీంతో “మంచిగా ఉండు.. చెడు స్నేహాలు వద్దు.. బాగా చదువుకో” అని అమ్మ తరచూ చెప్పేది. దీంతో అమ్మ...