టీజీ ఆర్.ఎం.పి &పి.ఎం.పి సి పి ఈ పి సంఘం పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 19)   భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో డి.ఎం. హెచ్. ఓ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ గ్రామీణ వైద్యులు ఆర్.ఎం.&పి పి.ఎం.పి,వైద్యుల మీద రైడింగ్ జరుగుతున్నవి ఈ మధ్యన అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో రైడింగ్ జరిగినవి మన వైద్య సోదరులు రైడింగ్ జరిగిని వాళ్లకి ఫైన్ వేశారు కావున రాష్ట్ర అధ్యక్షులు వెంకట రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల...