సికింద్రాబాద్‌లోని (HMWSSB)హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి ఇంటిపై ఏసీబీ దాడులు

పొలిటికల్ పవర్ న్యూస్ PN9 తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
హైదరాబాద్: రూ. 1.05 కోట్ల రూపాయల నగదు, కేజీ బంగారం లభ్యం మల్లాపూర్, వెంకటరమణ కాలనీలో ఉన్న HMWSSB రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించి, రూ. 1.05 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు నిజామాబాద్‌లో 3 ఎకరాల భూమి, హైదరాబాద్‌లో 9 ఫ్లాట్లు, రూ. 100 కోట్లు వరకు ఆస్తులున్నాయని గుర్తింపు ఇంకా కొనసాగుతున్న సోదాలు