ఈనెల 24 నా డ్రాయింగ్, వ్యాసరచన, నినాదాలు, సంప్రదాయ దుస్తులు, పాటల పోటీలు చాగంటి మంజుల పొలిటికల్ పవర్ న్యూస్ PN9 తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ హనుమకొండ కు చెందిన ప్రముఖ చిత్రకారిణి స్థాపించిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ హెల్పింగ్ సొసైటీ 4 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 ఆదివారం పబ్లిక్ గార్డెన్ పక్కన ఉన్న టీటీడీ హాలు హనుమకొండ లో ఉదయం 10 గంటల నుండి డ్రాయింగ్ పోటీలు, వ్యాసరచన పోటీలు, పాటల పోటీలు...