ఈనెల 24 నా డ్రాయింగ్, వ్యాసరచన, నినాదాలు, సంప్రదాయ దుస్తులు, పాటల పోటీలు. సాగంటి మంజుల పొలిటికల్ పవర్ PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ హనుమకొండ కు చెందిన ప్రముఖ చిత్రకారిణి స్థాపించిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ n హెల్పింగ్ సొసైటీ 4 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 ఆదివారం పబ్లిక్ గార్డెన్ పక్కన ఉన్న టీటీడీ హాలు హనుమకొండ లో ఉదయం 10 గంటల నుండి డ్రాయింగ్ పోటీలు, వ్యాసరచన పోటీలు, పాటల...