వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు పొలిటికల్ పవర్ న్యూస్ PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ న్యూఢిల్లీ : వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. బహిరంగ ప్రదేశాల్లోని వీధి కుక్కల తరలింపు ఆదేశాల ఉపసంసహరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2025 నవంబర్‌లో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో మార్పులు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. వీధి శునకాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. అవి ప్రజలపై చేసిన దాడులను విస్మరించలేమని స్పష్టం చేసింది. వీధి కుక్కల సమస్యపై...