రెండు మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ   పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజురోజుకి పెరిగిపోతున్న మంత్రి పదవులు ఆశించేవారి సంఖ్య మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న ఆశావాహులు మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే పీ రామ్మోహన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డి,...