తాసిల్దార్ కార్యాలయం వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలి. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు త్రాగు నీరు ఏర్పాటు చేయాలని అనేక సార్లు వినతి. పట్టించు కొని తహశీల్దార్ రాఘవేందర్ రావు  తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS) జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం పొలిటికల్ పవర్ పిఎన్ 9 న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా కోటపల్లి తాసిల్దార్ కార్యాలయం ఆవారన లో ప్రజలకు త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS) ఆద్వర్యం లో తాసిల్దార్ రాఘవేంద్రరావు...