తెలంగాణలో జర్నలిస్టులకు శుభవార్త పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ అక్రిడిటేషన్ కార్డులు భారీగా పెంపు, ఫ్రీలాన్సర్లకు వెసులుబాటు మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025 సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్ అర్హత చాలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మీడియా అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యను గణనీయంగా పెంచుతూ, అర్హత నిబంధనలను సడలిస్తూ సమాచార, పౌర సంబంధాల శాఖ కీలక నిర్ణయం...