నేరాలు అదుపు చేసేందుకే     కార్డునెంట్ సర్చ్ సీఐ రమణమూర్తి పొలిటికల్ పవర్ పిఎన్9 న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా,లక్షట్ పేట్  నేరాలను అదుపు చేసేందుకు పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి అన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని మహాలక్ష్మి వాడ గోదావరి రోడ్ మోదల రోడ్లో కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సోదాల్లో సుమారు 46 బైకులు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వాడల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా...