దుస్తులు మార్చుకున్నంత ఈజీగా భర్తలను, ప్రియుళ్లను మార్చిన మహిళ.. ఆమె మర్డర్ స్కెచ్ లు హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలను మించి.. పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ నగర శివార్లలోని ఆ ఇల్లు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ, ఆ నాలుగు గోడల మధ్య నడిచే కామ, క్రోధ, రక్తపాతాల కథ ఏ హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాకూ తీసిపోదు. ఆ కథకు కేంద్రబిందువు... జాగృతి. అందం, అంతకుమించిన అమాయకపు చూపుల వెనుక ఒక క్రూరమైన, వికృతమైన మానసిక...