తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రికా పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ "యాంటీ కరప్షన్ స్కీమ్" పేరిట ఒక సంచలన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల సంస్కృతిని పూర్తిగా నిర్మూలించడానికి మరియు పారదర్శకతను పెంచడానికి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం ఈ సాహసోపేతమైన అడుగు వేసింది. ఈ పథకానికి సంబంధించిన వివరాలు: *1 లక్ష నగదు బహుమతి:* ఏదైనా ప్రభుత్వ...