తెలంగాణ రాష్ట్రం లో మున్నూరు కాపులను మర్చిపోతే కాంగ్రెస్ పార్టీకి ముప్పు తప్పదు . 20/05/ 2026 పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో రావూరి నాగేశ్వరరావు నాయుడు మున్నూరు కాపు సంఘం నాయకులు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొదిలి రవికుమార్ తన నివాసంలో వ్యాఖ్యానించారు. అనంతరం పొదిలి రవికుమార్ ని ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు. = కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినప్పటికీ . ఖమ్మం జిల్లాలో....