POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 2:58 pm Posted by : POLITICAL POWER

గవర్నమెంట్ స్కూల్ కు టాయిలెట్స్ మంజూర.!!

ఖమ్మం జిల్లా

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్.రఘునాథపాలెం రావూరి నాగేశ్వరరావు

ఖమ్మం జిల్లా *రఘునాథపాలెం*: మండల కేంద్రం లోని పువ్వాడ నగర్ గ్రామం లోని ప్రాధమిక పాఠశాలకు టాయిలెట్స్ లేక పిల్ల పడుతున్న ఇబ్బంది ని గమనించిన సర్పంచ్ షేక్ సిద్దిక్ .

ఖమ్మం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లగా ఈ సంవత్సరం విద్యా సంవత్సరానికి గాను . 2లక్షల రూపాయలు మంజూరు చెయ్యగ ఈరోజు టాయిలెట్స్ నిర్మాణం పనులు ఈ ఇదే రోజు ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్బంగా సర్పంచ్ షేక్ సిద్దిక్ మాట్లాడుతూ పిల్లలకు టాయిలెట్స్ మంజూరు చేసినందుకు గాను.

గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు కి మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నిర్మాణ స్థలాన్ని సర్పంచ్ షేక్ సిద్దిక్ రాములు, రాజు తదితరులు పరిశీలించారు.