గవర్నమెంట్ స్కూల్ కు టాయిలెట్స్ మంజూర.!! ఖమ్మం జిల్లా పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్.రఘునాథపాలెం రావూరి నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా *రఘునాథపాలెం*: మండల కేంద్రం లోని పువ్వాడ నగర్ గ్రామం లోని ప్రాధమిక పాఠశాలకు టాయిలెట్స్ లేక పిల్ల పడుతున్న ఇబ్బంది ని గమనించిన సర్పంచ్ షేక్ సిద్దిక్ . ఖమ్మం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లగా ఈ సంవత్సరం విద్యా సంవత్సరానికి గాను . 2లక్షల రూపాయలు మంజూరు చెయ్యగ ఈరోజు టాయిలెట్స్...