వడదెబ్బతో మృతిచెందిన పారిశుద్ధ్య కార్మికునికి నివాళులర్పించిన గ్రామపంచాయతీ పాలకవర్గము మరియు సిబ్బంది     సర్పంచ్ నలిమెల రాజు పొలిటికల్ పవర్ పిన్ 9 న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా, లక్షట్ పేట మండలం వెంకట్రావు పేట గ్రామపంచాయతీలో గత 31 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికునిగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీ తాళ్లపల్లి లచ్చయ్య గారు మూడు రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెందారు ఈ సందర్భంగా వారు గ్రామపంచాయతీకి చేసిన సేవలను స్మరించుకుంటూ గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ పాలకవర్గం...