ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కార్మిక దోపిడీ, అక్రమ టెండర్ల స్కామ్ బహిర్గతం చేస్తాం తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసేవరకు వెనక్కి తగ్గేది లేదు : మహేందర్ గౌడ్ మే 20 : పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ గోదావరిఖని, ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీలో కార్మికుల దోపిడీతో పాటు భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని ఎన్‌హెచ్‌ఆర్‌సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్‌మెంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహేందర్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ...