తెలంగాణ ఉద్యమకారుల వేదిక   పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ (* టి యు వి రిజిస్ట్రేషన్ నెంబర్74/2026*) ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలో టి యు వి రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం జరిగినది* తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం గోదావరిఖని నియోజకవర్గ ఇంచార్జ్ నూతి తిరుపతి ఆధ్వర్యంలో జరిగినది తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశమునకు ముఖ్యఅతిథిగా...