వడ్డెర్లకు 92 జీవో ద్వారా 33% మైనింగ్ లో రిజర్వేషన్ కల్పించండి ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య.. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ కర్నూలు కలెక్టరేట్లో. జిల్లా బీసీ సంక్షేమ శాఖ.. జిల్లా సహకార శాఖ.. మైనింగ్ శాఖ. మూడు శాఖల సంయుక్తంగా.. వడ్డెర సంఘం ప్రతినిధుల సమావేశం జరిగింది ... వడ్డెర్లు 25 మంది గ్రూపుగా ఏర్పడి కోపరేటివ్ సొసైటీస్ రిజిస్టర్ చేసుకోవాలని కోరడమైనది.....