హైదరాబాద్ సఖి మహిళా మండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్
*హైదరాబాద్ హస్తినాపురానికి చెందిన పార్వతీ వెంకటేష్ దంపతులు ఆటో నడుపుకుంటూ ఒక అద్దె ఇంట్లో తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు*
*ఒకరోజు అనుకోకుండా వెంకటేష్ కు యాక్సిడెంట్ కావడం వల్ల రెండు కాళ్లు విరిగిపోయి కుటుంబం నడవలేని స్థితికి వచ్చింది
*పార్వతి తను పనిచేసే చోట చాలా వరకు అప్పుచేసి వారు హాస్పటల్ కి చెల్లించినారు
*పార్వతి కుటుంబం నడవలేని స్థితిలో సఖి మహిళా మండలి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూల వనజ ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. వారికి తక్షణ సహాయంగా నెల రోజులకు సరిపడా బియ్యము నిత్యవసర వస్తువులు అందజేయడం జరిగింది
సఖి అంటే సేవ. సేవ అంటే సఖి. నిరుపేదల అప్పన్న హస్తం సఖి. నిరుపేదల మానస పుత్రిక సఖి*