హైదరాబాద్ సఖి మహిళా మండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ   పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ *హైదరాబాద్ హస్తినాపురానికి చెందిన పార్వతీ వెంకటేష్ దంపతులు ఆటో నడుపుకుంటూ ఒక అద్దె ఇంట్లో తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు*   *ఒకరోజు అనుకోకుండా వెంకటేష్ కు యాక్సిడెంట్ కావడం వల్ల రెండు కాళ్లు విరిగిపోయి కుటుంబం నడవలేని స్థితికి వచ్చింది  ...