POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 5:41 pm Posted by : POLITICAL POWER

జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్రం లో మద్యం ధరల పెంపు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్          మద్యం ధరలను 10 శాతం నుండి 15 శాతం మేర పెంచాలని యోచిస్తున్న ప్రభుత్వం మద్యం రేట్లను 25%-30% వరకు పెంచేలా ఇప్పటికే ప్రతిపాదనలు అందించిన త్రిసభ్య కమిటీ.