మందమర్రిలో బైక్ దొంగ అరెస్ట్.. 4 మోటార్ సైకిళ్లు స్వాధీనం మందమర్రి, మే 20: పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మందమర్రి పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్థుడిని మందమర్రి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. లక్షల విలువైన 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మందమర్రి సిఐ రమేష్ గారి కథనం ప్రకారం... శాంతినగర్‌కు చెందిన...