ఫీజు రియింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి... సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పెడుగులలోఉన్న విద్యార్థుల ఫీజులు.  పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ ఏ ఎస్ వై ఎఫ్ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఓబయ్య.. సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు రావాల్సిన 10 వేల కోట్ల రూపాయల ఫీజుల ను చెల్లుంచలేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేటని ఏ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబయ్యా...