బల ప్రదర్శన కోసం బీజేపీ ఆఫీసుకి వెళ్ళిన బండి సంజయ్ పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ బండి సంజయ్ కొడుకు మీద POCSO కేసు రిపోర్టు ఇవ్వడానికి ఢిల్లీ వెళ్లిన పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు పార్టీ అధ్యక్షుడు లేని సమయంలో అనుచరులను అందరినీ తీసుకొని పోయి హంగామా చేసిన సంజయ్ మంత్రి పదవి నుండి తీసేస్తారని తెలిసే మేకపోతు గాంభీర్యం ఇవ్వాళ తెలంగాణ బీజేపీ...