Date of Publish : 20 May 2026, 8:04 pmPosted by : POLITICAL POWER
సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మహిళ ఎస్సై నందిత.ఓ కేసు విషయంలో డబ్బులు ఆశించడంతోపాటు, స్టేషన్ లో అందరికీ వాటాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన నందిత..
లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ని ఆశ్రయించిన బాధితుడు పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటుండగా నేరుగా పట్టుకున్న ఏసీబీ అధికారులు