పెళ్లి ఊరేగింపులో విషాదం: డీజే హోరుకు కుప్పకూలిన యువకుడు.. మెదడులో రక్తస్రావం!   పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ఖమ్మం: విపరీతమైన శబ్దాలు చేసే డీజే సౌండ్ వ్యవస్థలు పండుగలు, వేడుకల్లో సంతోషాన్ని ఇవ్వాల్సింది పోయి ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని నారాయణపురం గ్రామంలో జరిగిన ఒక ఘటన స్థానికంగా కలకలం రేపింది. అధిక శబ్దాల కారణంగా ఒక యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై...