హైదరాబాద్ తెలంగాణ రాజధాని.? తెలంగాణలో రెడ్ అలర్ట్.47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు.!! :పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక .! :న్యూస్ ప్రతినిధి రావూరినాగేశ్వరావు. :మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక..!! :తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది.? : ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.!! =ముఖ్యంగా ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు...