కరెంటు షాక్ నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలి. *నెల రోజులుగా హై ఓల్టేజ్ కరెంట్ వలన షాట్ సర్క్యూట్ జరుగుతున్న పట్టించుకోని అధికారులు.* హై ఓల్టేజ్ కరెంట్ కారణంగా గతం లో ఇద్దరి ప్రాణాలు బలి. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS) జిల్లా కార్యదర్శి -- ఎర్మ పున్నం మే 21 : పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు పత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో హై ఓల్టేజ్ కరెంట్ వలన షాట్ సర్క్యూట్ నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలన తెలంగాణ...