ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కార్మికులకు భారీ శుభవార్త తెలంగాణలో కనీస వేతనాల సవరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం   జూన్ 1 నుంచి కొత్త కనీస వేతనాలు అమలు   1.11 కోట్లకు పైగా కార్మికులకు లబ్ధి – అత్యధికంగా 34.95 శాతం వరకు వేతనాల పెంపు   హైదరాబాద్, మే 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాల సవరణపై కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 సంవత్సరాలుగా పెండింగ్‌లో...