జూన్ 3న పాఖల్ కొత్తగూడలో జరిగే ఆదివాసుల పోరుకేక భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి సర్పంచ్‌ల హామీ – భారీ బహిరంగ ను విజయవంతం చేస్తాం గంగారం, మే 21: జూన్ 3వ తేదీన పాఖల్ కొత్తగూడలో నిర్వహించనున్న “ఆదివాసుల పోరుకేక” భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గంగారం మండలంలోని 12 గ్రామపంచాయతీల గౌరవ సర్పంచ్‌లతో కలిసి సభ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం గంగారం మండల...