ఆయన కళ్ళు సజీవం. మరణించిన జీవిస్తున్న నేలకంటి రామస్వామి. నేత్రదానం తో ఇద్దరు అందుల జీవితంలో వెలుగులు. పొలిటికల్ పవర్ న్యూస్ పిన్ 9 టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ నివాసులు నేలకంటి రామస్వామి వయస్సు 75 సంవత్సరాలు ఎండ దెబ్బతో మరణించగా జనహిత సేవా సమితి సభ్యులు డోలి సుకుమార్ నేత్రదానం గురించి వివరించగా పుట్టెడు దుఃఖంలో ఉండి నేత్రదానం ద్వారా ఇద్దరు జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి నేత్రదానం చేయడానికి...