ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో హైఅలర్ట్ ..ప్రాణాంతాక వైరస్ వ్యాప్తి చెందుతుందని బోర్డులు.. ఉన్నట్టుండి ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు..డిస్టెన్స్ పాటించాలని సూచనలు..   పొలిటికల్ పవర్ ఎన్ వి ఆర్ టీవీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి   ప్రాణాంతక ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులో కట్టుదిట్టమైన ఆరోగ్య భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ లాంటి దేశాలను వచ్చేవారికి హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. ఢిల్లీ ఎయిర్...