ఎవరిది క్రిమినల్ బ్రెయిన్ ..? ఎవరివి హత్యా రాజకీయాలు బాబూ..? *పొలిటికల్ పవర్ & ఎన్ వి ఆర్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి* చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడే మా తాత రాజా రెడ్డి హత్యకు గురయ్యారు... ఆ కేసులో హంతకులను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రక్షణ కల్పించి దాచి పెట్టింది మీరు కాదా..? మా నాన్న వైయస్సార్ మరణానికి ముందు... అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ "నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా" అని అన్నారు... ఆ...