POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 7:36 pm Posted by : POLITICAL POWER

హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అతని భార్య శ్రీదేవి పై కేసు నమోదు.

ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై దాడి చేశారన్న ఆరోపణలు నేపథ్యంలో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ తో ప్రాణహాని ఉంది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకొని మమల్ని కాపాడండి అని రోదిస్తున్న బాధితులు

పొలిటికల్ పవర్ ఎన్ వి ఆర్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

హైదరాబాద్ – అమీర్ పేట్‌లో ఏషియన్ హాస్టల్ నిర్వాహకులతో రూ.2 కోట్లు అడ్వాన్స్ రూపంలో తీసుకొని భవనాన్ని అద్దెకు ఇచ్చిన బొంతు రామ్మోహన్

అకస్మాత్తుగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని హాస్టల్ నిర్వాహకులపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేస్తున్న బొంతు రామ్మోహన్, ఆయన కుటుంబసభ్యులు

హాస్టల్ నిర్వాహకురాలిని పోలీసుల ముందే జుట్టు పట్టుకొని కొట్టిన బొంతు రామ్మోహన్ అత్త

అన్యాయంగా తమ డబ్బులు తీసుకొని భవనాన్ని ఖాళీ చేయమని కొడుతున్నారని, అక్రమ కేసులు బనాయించి పోలీసులను పంపించి భయపెడుతున్నారని హాస్టల్ నిర్వాహకుల ఆవేదన

బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో హాస్టల్లో కూర్చొని భయబ్రాంతులకు గురి చేస్తుందని, నగరం నడిబొడ్డున ఇంత అరాచకం తగదని సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన హాస్టల్ నిర్వాహకులు