హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అతని భార్య శ్రీదేవి పై కేసు నమోదు. ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై దాడి చేశారన్న ఆరోపణలు నేపథ్యంలో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ తో ప్రాణహాని ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకొని మమల్ని కాపాడండి అని రోదిస్తున్న బాధితులు పొలిటికల్ పవర్ ఎన్ వి ఆర్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి హైదరాబాద్ - అమీర్ పేట్‌లో ఏషియన్ హాస్టల్ నిర్వాహకులతో రూ.2...