అవినీతి అధికారుల అష్టదిగ్బందనంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పొలిటికల్ పవర్ ఎన్ వి ఆర్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ మరియు కలెక్టర్ వారి కార్యాలయం నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అందులోనూ రెవెన్యూ విభాగం అగ్రస్థానంలో నిలుస్తుంది ఇక్కడ విచిత్రము ఏంటంటే ధైర్యం చేసి బాధితులు ముందుకు వచ్చి సదరు అధికారిపై కలెక్టర్ వారికి నేరుగా ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు పోనీ వారి యొక్క...