ఆమె పేరు శుభ     శంకరనారాయణ. ఆమె వయసు 21 సంవత్సరాలు. బెంగళూరులో లా విద్యార్థిని. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ ఆమె తన కాలేజీలో జూనియర్ అయిన 19 ఏళ్ల అరుణ్ వర్మతో ప్రేమలో ఉండేది. కానీ ఆమె తండ్రికి ఈ సంబంధం నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు...   2003 నవంబర్ 30న, శుభకు 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్...