పిచ్చికుక్కలను చంపవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ఢిల్లీ : ఇకనైనా మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అధికారులు వీధి కుక్కలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎప్పటినుండో ప్రజలు కోరుకుంటున్నారు. కానీ మీకు చట్టాలు అడ్డం వచ్చాయి. చిన్నారుల ప్రాణాలు బలి అయ్యాయి.చట్టం ఇప్పటికైనా కళ్లు తెరిచి. కుక్కలని చంపవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రజలు ఆనందిస్తున్నారు. ఇకనైనా అధికారులు తొందరగా వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నారు.