కొత్త బసాపురంలో దాహం కేకలు...! బిందెలు చేతపట్టి చేతిపంపుల వద్ద క్యూ కడుతున్న మహిళలు పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ వై యస్ ర్ కడప జిల్లా యం వెంకటేష్ *రెండు నెలల నుండి మోటార్ చెడిపోయిన పట్టించుకోని పంచాయతీ అధికారులు* బ్రహ్మంగారిమఠం మండల సమీపంలో ఉన్నటువంటి కొత్త బసాపురం గ్రామంలో రెండు నెలల క్రితం గ్రామంలో ఉన్నటువంటి మోటర్ చెడిపోవడంతో నీటి కోసం ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిముందే కుళాయికి...