ఐపీఎల్ టికెట్ల కోసం కొట్టుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ఉప్పల్ స్టేడియంలో నేడు జరగనున్న ఐపీఎల్ చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు పోటీ పడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు   టికెట్ల కోసం క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఫోన్ చేసి, ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి   ప్రతీ మ్యాచ్‌కు మంత్రులకు రెండు టికెట్ల చొప్పున ఇవ్వాలని...