మహిళా పోలీస్ అధికారిపై ఎస్సై వేధింపులు.. కేసు నమోదు   నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పరిధిలోని పోలీస్ స్టేషన్ లో వెలుగు చూసిన ఘటన పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కె సతీష్ కుమార్ మద్దూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ గతంలో తన బ్యాచ్ కు చెందిన మహిళా పోలీస్ అధికారినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ నారాయణపేట పోలీస్ స్టేషన్ లో...