సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు ఈడీ సమన్లు.!!   :పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక!! : క్రైమ్ న్యూస్ ప్రతినిధి రావూరినాగేశ్వరావు .! భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. మూడు సేల్ డీడ్‌ల వివరాలతో రావాలని సమన్లలో స్పష్టం. గతంలో 2024లోనూ అమోయ్ కుమార్‌ను విచారించిన ఈడీ. మహేశ్వరం పోలీస్...