మహారాష్ట్రలో దారుణ ఘటన..!   మహారాష్ట్ర లో పులి దాడిలో నలుగురు మహిళలు మృతి..! మే 22 శుక్రవారం పొలిటికల్ పవర్ పిఎన్ 9 న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్   ఆకులు ఎరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలు పులి దాడిలో మృతి .! భయాందోళనలో గంజేవాహి అటవీ ప్రాంత ప్రజలు.!   అడవిలో బీడీ ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై ఒకేసారి పులి దాడి చేసి చంపిన సంఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలో చోటుచేసుకొంది.! దీంతో...