
: పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక.!!
:న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు!!
:ఎల్లుండి నుంచి వరుసగా 4 రోజులు SBI బ్యాంకులు బంద్
: SBI బ్యాంకింగ్ సేవలు వరుసగా 4 రోజులు బంద్ కానున్నాయి.
: ఈ నెల 23న నాలుగో శనివారం, ఆదివారం కారణంగా సెలవు ఉంది
: 25, 26 తేదీల్లో ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగులు పలు డిమాండ్లతో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.
ఈ రెండు రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
ఇక 27 లేదా 28న బక్రీద్ హాలిడే ఉంది. దీంతో 5 రోజులు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగనుంది.
ఆన్లైన్ సర్వీసులు కొనసాగుతున్నాయి