: పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక.!! :న్యూస్ ప్రతినిధి రావూరి నాగేశ్వరావు!! :ఎల్లుండి నుంచి వరుసగా 4 రోజులు SBI బ్యాంకులు బంద్ : SBI బ్యాంకింగ్ సేవలు వరుసగా 4 రోజులు బంద్ కానున్నాయి.   : ఈ నెల 23న నాలుగో శనివారం, ఆదివారం కారణంగా సెలవు ఉంది   : 25, 26 తేదీల్లో ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగులు పలు డిమాండ్లతో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ రెండు రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.  ...