జాతీయ స్థాయి చిత్రకళా పోటీ పోస్టర్ ను అవిష్కరించిన జిల్లా కలెక్టర్ పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా కేంద్రంగా చిత్రకళా రంగానికి చెందిన సంస్థ "చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ" ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే బోయే జాతీయ స్థాయి చిత్రకళా పోటీలకు సంబందించిన పోస్టర్ ని మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కుమార్ దీపక్ గారి చేతుల మీదుగా పోటీ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ...